Header Banner

వీసీల రాజీనామాలపై మండలిలో దుమారం.. ‘ఆధారాలుంటే ఇవ్వండి విచారణ జరిపిస్తాం! మంత్రి లోకేశ్ ఘాటైన కౌంటర్!

  Tue Feb 25, 2025 15:54        Politics

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీలు) రాజీనామాల అంశంపై శాసన మండలిలో వైకాపా (YSRCP), తెదేపా (TDP) మధ్య వాదోపవాదాలు సాగాయి. వీసీలను రాష్ట్ర ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించిందని వైకాపా సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సహా వైకాపా సభ్యులు డిమాండ్ చేశారు. బెదిరింపులతోనే రాజీనామా చేసినట్లు వీసీలు లేఖల్లో పేర్కొన్నారన్నారు. ఆయా లేఖల్లో ఏముందో దానిపైనే విచారణ జరపాలన్నారు. అనంతరం మంత్రి లోకేశ్ స్పందిస్తూ ఆరోపణలు చేసేముందు ఆధారాలతో మాట్లాడాలని హితవు పలికారు. ఉత్తినే బురద చల్లొద్దని.. ఉన్న ఆధారాలు ఇస్తే విచారణ చేయిస్తామన్నారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #assembly #Naralokesh #todaynews #flashnews #latestupdate